TS corona update: తెలంగాణలో కొత్తగా 230 కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 05/09/2021 19:18 IST

TS corona update: తెలంగాణలో కొత్తగా 230 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 50,636 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 230 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,59,543కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,884కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 357 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,545యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.57 శాతానికి చేరిందని అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని