రూ.699 నుంచే బెంగళూరు-బీదర్‌ టికెట్‌

తాజా వార్తలు

Updated : 08/02/2020 08:45 IST

రూ.699 నుంచే బెంగళూరు-బీదర్‌ టికెట్‌

 హైదరాబాద్‌: కర్ణాటకలో బెంగళూరు నుంచి బీదర్‌కు ట్రూజెట్‌ ‘ఉడాన్‌’ విమాన సర్వీసు శుక్రవారం ప్రారంభమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ విమానంలో ప్రయాణించారు. గతంలో ఈ రోడ్డు మార్గంలో 12 గంటల పాటు ప్రయాణించేవారమని, విమానంలో 1.40 గంటలకే గమ్యం చేరామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 4 రోజుల పాటు ఈ మార్గంలో బేస్‌ టికెట్‌ ధర రూ.699 కే అందిస్తామని టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ డైరెక్టర్‌ కె.వి.ప్రదీప్‌ తెలిపారు. బీదర్‌ సమీపంలోని తెలంగాణా ప్రాంతీయులకు కూడా ఎంతో సౌకర్యం కలుగుతుందని వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని