అమృత నివాసం వద్ద పోలీసు బందోబస్తు

తాజా వార్తలు

Updated : 08/03/2020 17:57 IST

అమృత నివాసం వద్ద పోలీసు బందోబస్తు

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, ప్రణయ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈనేపథ్యంలో మిర్యాలగూడ పోలీసులు అప్రమత్తమయ్యారు. మారుతీరావు కుమార్తె అమృత నివాసం ఉంటున్న ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మారుతీరావు మృతి తర్వాత మీడియా ప్రతినిధులు అమృత నివాసం వద్దకు చేరుకోగా.. మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని