ap corona update: ఏపీలో కొత్తగా 1,608 కరోనా కేసులు..ఆరుగురు మృతి

తాజా వార్తలు

Published : 10/09/2021 17:20 IST

ap corona update: ఏపీలో కొత్తగా 1,608 కరోనా కేసులు..ఆరుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 67,911 మంది నమూనాలు పరీక్షించగా 1,608 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,107 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,119 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని