Gas Leakage: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో గ్యాస్‌ లీకేజీ

తాజా వార్తలు

Updated : 01/09/2021 16:52 IST

Gas Leakage: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో గ్యాస్‌ లీకేజీ

విశాఖ: విశాఖ జిల్లాలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌‌ (హెచ్‌పీసీఎల్‌)లో స్వల్పంగా గ్యాస్‌ లీకైంది. గ్యాస్‌ లీకైన వెంటనే సైరన్‌ మోగడంతో కార్మికలు బయటకు వచ్చారు. గుర్తించిన అధికారులు గ్యాస్‌ లీకేజీని వెంటనే అదుపుచేశారు. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని.. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని