AP NEWS: యార్లగడ్డ పదవీకాలం మరో రెండేళ్లు పొడిగింపు

తాజా వార్తలు

Updated : 05/08/2021 22:31 IST

AP NEWS: యార్లగడ్డ పదవీకాలం మరో రెండేళ్లు పొడిగింపు

అమరావతి: అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ కాలాన్ని 2021 ఆగస్టు 26వ తేదీ నుంచి 2023 ఆగస్టు 25 వరకు పొడిగిస్తూ సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 26తో ఆయన పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఆగస్టులో నియమితులైన యార్లగడ్డ రెండేళ్ల పాటు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా కొనసాగారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని