ఈరోజు (19-04-2024)

ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనస్సు చెడు విషయాలపైకి  మళ్లకుండా జాగ్రత్త పడాలి. దుర్గాస్తుతి  ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ఈవారం (14-04-2024 - 20-04-2024)

బుద్ధికుశలతలో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ధనలాభం ఉంది. బుద్ధిబలంతో ఆపదలు దూరం అవుతాయి. అనవసర  ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మిశ్రమ కాలం. వ్యాపారపరంగా మేలు చేకూరుతుంది.    నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. తోటివారివల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. చేయని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆగ్రహావేశాలతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇష్టదైవ స్తుతి శక్తిని ఇస్తుంది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని