ఈరోజు (25-04-2024)

ధర్మ సిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

ఈవారం (21-04-2024 - 27-04-2024)

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అనుకున్నది దక్కుతుంది. ప్రారంభించబోయే పనుల్లో  స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. ముఖ్య విషయాలలో సందర్భోచిత నిర్ణయాలు తీసుకోండి. బంగారు భవిష్యత్తు ఉంది. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది.  ప్రారంభించిన పనులలో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఒత్తిడి పెరగటంవల్ల మనఃశ్శాంతి తగ్గుతుంది. కలహ సూచన ఉంది కాబట్టి మాటను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. దుర్గా ఆరాధన  శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని