ఈరోజు (27-04-2024)

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

ఈవారం (24-04-2024 - 30-04-2024)

అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో విజయాలు వస్తాయి. మీ ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాల వల్ల మంచి జరుగుతుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ,వాహన యోగాలు ఉన్నాయి. దగ్గరివారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు. ఇష్టదైవ ఆరాధన చేస్తే మంచిది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని