ఈరోజు (28-03-2024)

వృత్తి,ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తెలివిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు వస్తాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

ఈవారం (24-03-2024 - 30-03-2024)

ప్రారంభించబోయే పనుల్లో విజయావకాశాలు పెరుగుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి. లక్ష్యసాధనలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో  కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇబ్బంది కలిగించే సంఘటనలకు దూరంగా ఉండండి. ఇష్టదేవతా స్తుతి మేలు చేస్తుంది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని