ఈరోజు (29-03-2024)
పెద్దల ఆశ్శీస్సులు మిమ్మల్ని రక్షిస్తాయి. బంధు,మిత్రుల సహకారం లభిస్తుంది . కాలాన్ని మంచి విషయాలకై వినియోగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమములలో పాల్గొంటారు. శ్రీ దుర్గ ధ్యానం శుభప్రదం.
ఈవారం (24-03-2024 - 30-03-2024)
ఉద్యోగ పరంగా మిశ్రమకాలం. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ప్రారంభించిన పనుల్లో ఓర్పు చాలా అవసరం. ముఖ్య వ్యవహారాల్లో అవగాహనాలోపం లేకుండా చూసుకోవాలి. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. మీ మీ రంగాల్లో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రుల వల్ల విబేధాలు రావచ్చు. ప్రశాంతంగా సమాధానం ఇవ్వండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనతో సమస్యలు తగ్గుతాయి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
- మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
- వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
- ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
- కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
- బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
- దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
- అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
- బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
- మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ