close

తాజా వార్తలు

Published : 01/10/2020 20:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అహ్మద్‌ పటేల్‌కు కరోనా పాజిటివ్‌

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా వైరస్‌ సోకినట్టు ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. దిల్లీలోని తన నివాసంలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు పేర్కొన్నారు.

‘‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు స్వీయ నిర్బంధంలోకి ఉండాలి’ అని సూచించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు అభిషేక్‌ సింఘ్వి మను, తరుణ గొగోయ్‌, డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య తదితరులు కొవిడ్‌ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.