close

తాజా వార్తలు

Updated : 24/10/2020 11:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైభవంగా శ్రీవారి చక్రస్నానం

తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. చివరి రోజున శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం, చక్రత్తాళ్వార్లకు అభిషేకాలు నిర్వహించారు. దూప దీప నైవేధ్యాలు సమర్పించారు. చక్రస్నానంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.