close

తాజా వార్తలు

Updated : 20/05/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీటెక్‌ బాబుల కోసం!!

ఈ-క్లాస్‌

లాక్‌డౌన్‌తో కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు మూతపడ్డాయి. మరి బీటెక్‌ బాబులు, కోడింగ్‌ ప్రియులు ఏం చేస్తున్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో నిత్యం మెదడుకి పదును పెడుతూనే ఉండాలి. లేదంటే వెనకబడిపోతాం. అందుకే కోచింగ్‌ సెంటర్లకు వెళ్లకుండానే కోడింగ్‌ నేర్చుకోవచ్ఛు అందుకు ఈ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసేయండి. పేరు SoloLearn. ఇందులో జావా, పైథాన్‌, సీ, సీ++, పీహెచ్‌పీ, మిషన్‌ లెర్నింగ్‌, డాటా సైన్స్‌ వంటి ఎన్నో వెబ్‌ డెవలప్‌మెంట్‌, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ ఫోన్‌లోనే కోడింగ్‌ రాయొచ్ఛు రన్‌ చేయొచ్చు, షేర్‌ చేయొచ్చు కూడా. ప్రయత్నించండి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని