close

తాజా వార్తలు

Updated : 27/05/2020 03:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

2025 లక్ష్యాలు, పెట్టుబడి ప్రణాళికల్లో మార్పులేదు

 స్కోడా ఆటో ఇండియా

దిల్లీ: కరోనా సంక్షోభం ఇబ్బంది పెడుతున్నా, 2025 నాటికి ఏడాదికి లక్ష కార్లు విక్రయించాలన్న లక్ష్యాన్ని సవరించుకోవడం లేదని, పెట్టుబడి ప్రణాళికల్లో కూడా మార్పులు చేయడం లేదని ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూపునకు చెందిన స్కోడా ఆటో ప్రకటించింది. సెడాన్‌ మోడళ్లయిన రాపిడ్‌, సూపర్బ్‌, ఎస్‌యూవీ కరాక్‌లలో నూతన వేరియెంట్లను సంస్థ మంగళవారం విపణిలోకి విడుదల చేసింది. ఈ మోడళ్ల ప్రారంభ ధరలు వరుసగా రూ.7.49 లక్షలు, రూ.29.99 లక్షలు, రూ.24.99 లక్షలు అని సంస్థ తెలిపింది. 2019-21 మధ్య భారత్‌లో రూ.7900 కోట్ల పెట్టుబడులు పెట్టాలని స్కోడా ఆటో గతంలో నిర్ణయించిన సంగతి విదితమే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని