close

తాజా వార్తలు

Published : 16/08/2020 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలి: ఉత్తమ్‌

హైదరాబాద్‌: రాష్ట్రానికి సంబంధించిన నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క కోల్పోకుండా కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు. కరోనా విషయంలో ప్రభుత్వాలు ముందుగా మేల్కొని ఉంటే నేడు ప్రజలకు ఇన్ని ఇబ్బందులు ఉండేవికావన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌బాబు, సంపత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.