అస్సాం ఎక్కడుందో చెప్పాలి..
close

తాజా వార్తలు

Updated : 07/05/2021 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అస్సాం ఎక్కడుందో చెప్పాలి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ్యాప్‌లో అస్సాం రాష్ట్రం ఎక్కడుందో గుర్తించలేకపోయి, తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయించారు యువ కథానాయకుడు నాని. రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘No.1 యారి’ కార్యక్రమానికి నాయిక రీతూ వర్మతో కలిసి విచ్చేశారాయన. ఈ షోలో జరిగిన సందడి వీడియోను ఆహా పంచుకుంది. కెన్యా దేశాన్ని గుర్తించమని రీతూని, అస్సాం రాష్ట్రం ఎక్కుడుందో చెప్పమని నానిని అడగ్గా, ఇద్దరూ విఫలమయ్యారు. ఇలా కాదు అంటూ రానాని గుర్తించమని కొన్ని దేశాల పేర్లు చెబుతారు నాని. రానా ప్రయత్నం సఫలం అవుతుంది. దాంతో ‘నిజమో కాదో ఇంటికెళ్లి చెక్‌ చేసుకుంటా’ అని నాని వినోదాన్ని పంచారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సందడంతా మీరూ చూసేయండి..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని