close

తాజా వార్తలు

Published : 26/02/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ

హైదరాబాద్‌: నటి నిహారిక కొణిదెల కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. ఆరుముగ కుమార్‌ దర్శకుడు. విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటించిన ఈ సినిమా 2018లో విడుదలై.. బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే పేరుతో తెలుగులోకి డబ్‌ అయిన ఈ సినిమాని మార్చి 19న విడుదల చేయనున్నారు. కామెడీ జోనర్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో అపోల్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై విడుదల చేయనున్నారు. జస్టిన్‌ ప్రభాకరణ్‌ స్వరాలు అందించారు.


ఇవీ చదవండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని