anchor pradeep: కరోనాతో ప్రదీప్‌ తండ్రి మృతి
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 12:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

anchor pradeep: కరోనాతో ప్రదీప్‌ తండ్రి మృతి

హైదరాబాద్‌: ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటుడు ప్రదీప్‌ మాచిరాజు తండ్రి పాండురంగ (65) కరోనాతో మృతి చెందారు. గత కొంతకాలంగా కొవిడ్‌తో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మరోవైపు ప్రదీప్‌ కూడా కరోనాతో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రదీప్‌ స్పందించలేదు. ఎన్నో వైవిధ్య కార్యక్రమాలతో బుల్లితెరపై అలరించిన ప్రదీప్‌ ఇటీవల ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో కథానాయకుడిగా మారారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని