అనసూయ ఆగ్రహం.. టెడ్డీకి పోటీ లేదంట..
close

తాజా వార్తలు

Published : 02/05/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనసూయ ఆగ్రహం.. టెడ్డీకి పోటీ లేదంట..

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంతమందికి ఆడవాళ్లతో మాట్లాడే పద్ధతి తెలియదంటూ.. ఆగ్రహించింది అనసూయ. కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ జాగ్రత్తలు చెప్పింది

* మీరు కరోనా నుంచి కోలుకున్న వాళ్లయితే.. దయచేసి ప్లాస్మా దానం చేయాలంటున్నాడు నటి కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లూ

* ‘కలర్స్‌ వర్సెస్‌ బ్లాక్‌అండ్‌వైట్‌’.. ఇందులో మీకేది ఇష్టం అంటూ ఫొటోలు పోస్టు చేసింది నటి వర్ష బొల్లమ్మ

* కొంటెచూపుతో హృదయాలను కొల్లగొడుతోంది నటి నజ్రియా

* ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి అంటూ నటి ప్రియాంకమోహన్‌ ఒక ఫొటో పోస్టు చేసింది

* ఎవర్నీ నాకు పోటీగా భావించను అంటోంది ‘టెడ్డీ’ నటి సాక్షి అగర్వాల్‌
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని