బెండకాయ ముఖం.. మెహరీన్‌ పొగడ్తలు
close

తాజా వార్తలు

Published : 05/05/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెండకాయ ముఖం.. మెహరీన్‌ పొగడ్తలు

Social Look: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వకీల్‌సాబ్‌’ కెప్టెన్‌ వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు సందర్భంగా నటి అంజలి జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. డైరెక్టర్‌కు రంగులు పూస్తున్నప్పుడు తీసిన ఒక ఫొటోను ఆమె పంచుకుంది.

* తర్వాతి అద్భుతం ఎక్కడి నుంచి రాబోతుందో ఎవరికీ తెలియదంటోంది నటి సిమ్రత్‌కౌర్‌.

* నటి చిత్రశుక్ల అల్లరికి హద్దుల్లేకుండా పోతోంది. ‘తన ముఖంపై బెండకాయ తొడిమెలు అంటించుకొని’ మీరు ఎప్పుడైనా ఇలా చేశారా అంటూ ఆమె ఒక పోస్టు చేసింది.

* ప్రతి స్త్రీలోనూ ఒక యువరాణి ఉంటుందంటోంది నటి రమ్యా పాండియన్‌.

* నిన్ను మాటల్లో వర్ణించలేనంటూ తన జీవితభాగస్వామిని పొగడ్తల్లో ముంచెత్తుతోంది నటి మెహరీన్‌.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని