కళ్లే చెప్తాయట.. కూతురితో ఖుష్బూ.. ఎడారిలో అను
close

తాజా వార్తలు

Published : 06/05/2021 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కళ్లే చెప్తాయట.. కూతురితో ఖుష్బూ.. ఎడారిలో అను

Social Look: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ ఎడారిలో ఉన్నానో చెప్పుకోండి.. అంటూ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ ఒక ఫొటో పోస్టు చేసింది.

* తల్లి-కూతుళ్ల ప్రేమ అంటూ ఖుష్బూ తన కూతురితో కలిసి కారులో ప్రయాణిస్తున్న వీడియోను పోస్టు చేసింది.

* సొరంగం చివర ఎల్లప్పుడూ కాంతి ఉండనే ఉంటుంది అంటూ నటి రాశీఖన్నా ఒక బ్లాక్‌వైట్‌ ఫొటో షేర్‌ చేసింది.

* నటి హరితేజ తన బేబీబంప్‌ క్షణాలను గుర్తు చేసుకుంది.

*కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ తన అమ్మానాన్నకు వివాహ వార్షికోత్సవ శుభకాంక్షలు చెప్పాడు. ఫొటో పోస్టు చేసి గతేడాది తీసిన ఫొటోలాగే ఉందంటూ ఆయన రాసుకొచ్చాడు.

* మనం మన భావోద్వేగాలను దాచాలని చూసినా.. మన కళ్ల నిజం చెప్తాయంటోంది నటి సిమ్రత్‌కౌర్‌.

* అగ్రస్థానంలో ఉండాలంటే అందరికంటే ప్రత్యేకంగా ఉండాల్సిందే అంటోంది ‘నోటా’ నటి యషికాఆనంద్‌.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని