close

తాజా వార్తలు

Published : 03/03/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సామ్‌ ఛాలెంజ్‌.. ప్రగతి డ్యాన్స్‌.. రకుల్‌ విషెస్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్: నవ్వినప్పుడు మా అమ్మ(నమ్రతా శిరోద్కర్‌) క్యూట్‌గా ఉంటుందని ఇన్‌స్టా వేదికగా నమ్రతా నవ్వుతున్న వీడియోను పంచుకుంది సితార.

* ‘టాటా బై బై’ అనే తమిళ పాటకు స్టెప్పులేసి సందడి చేస్తున్నారు నటి ప్రగతి. డ్యాన్స్‌ చేసిన వీడియో ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

* బాలీవుడ్‌ నటి మలైకా అరోరా తన మాతృమూర్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

* ఈ రోజు బద్దకంగా ఉంది.. అంటూ స్టైలిష్‌ దుస్తుల్లో దర్శనమిచ్చారు నాయిక కృతి సనన్‌.

* ‘నాన్నా.. నీ మీద ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. నువ్వే నాకు స్ఫూర్తి. నువ్వే నా హీరో. నువ్వు ఎప్పుడూ గర్వపడేలా చేస్తాను’ అని తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌.























ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని