‘స్వాతిలో ముత్యమంత’ ఫుల్‌ సాంగ్‌ చూశారా?
close

తాజా వార్తలు

Published : 03/05/2021 23:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘స్వాతిలో ముత్యమంత’ ఫుల్‌ సాంగ్‌ చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: 90ల్లో వచ్చిన ‘స్వాతిలో ముత్యమంత’ గీతం సంగీత ప్రియుల్ని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలోని పాట ఇది. ఇదే టైటిల్‌తో అల్లరి నరేశ్‌, పూజా ఝవేరి నాయకానాయికలుగా దర్శకుడు గిరి ఓ చిత్రం తెరకెక్కించారు. ఇందులో స్వాతిలో ముత్యమంత పాటని రీమిక్స్‌ చేశారు. తాజాగా ఫుల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.  నరేశ్‌, పూజా స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. రేవంత్‌, నదప్రియ గానం మెప్పిస్తుంది. రాజ్‌-కోటి బాణీలు అందించిన ఈ పాటని సాయి కార్తీక్‌ రీమిక్స్‌ చేశారు. సాహిత్యం: వేటూరి. కామెడీ ప్రధానంగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించింది.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని