ట్రోల్సా.. అస్సలు లెక్కచేయను: రిచాచద్దా
close

తాజా వార్తలు

Published : 26/02/2021 11:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రోల్సా.. అస్సలు లెక్కచేయను: రిచాచద్దా

ముంబయి: కొన్ని అంశాలపై తన మనసులోని భావాలను ఎలాంటి సంకోచం లేకుండా బయటపెట్టి ఎన్నో సందర్భాల్లో వార్తల్లో నిలిచారు నటి రిచాచద్దా. ఈ క్రమంలోనే తాజాగా రిచాచద్దా సామాజిక మాధ్యమాల్లో తన గురించి వస్తోన్న ట్రోల్స్‌పై స్పందించారు. వాటిని తాను లెక్కచేయనని అన్నారు. కొంతమంది కావాలనే నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తారని.. అవి తనని ఏవిధంగానూ ఇబ్బందికి గురి చేయలేవన్నారు. సోషల్‌మీడియాలో ఉండే చాలా అకౌంట్స్‌ నకిలీవని ఆమె తెలిపారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘షకీలా’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనలు అందుకుంది. నటి షకీలా జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఆ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఆమె ‘అభి తో పార్టీ షురూ హువా హై’ చిత్రంలో నటిస్తున్నారు. రొమాంటిక్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని