close

తాజా వార్తలు

Published : 15/08/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశభక్తులను స్మరించుకునే రోజు: తమిళిసై

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

హైదరాబాద్‌: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని తరాల నిస్వార్థ త్యాగానికి నిదర్శనమే మన స్వాతంత్ర్య దినోత్సవమన్నారు. స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన దేశభక్తులను స్మరించుకునే రోజని గవర్నర్‌ చెప్పారు. సురక్షితంగా ఈ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తామని ప్రతినబూనుదామని గవర్నర్‌ తమిళిసై పిలుపునిచ్చారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.