తెదేపా సామాజిక మాధ్యమాలపై తితిదే ఫిర్యాదు
close

తాజా వార్తలు

Published : 30/03/2021 23:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెదేపా సామాజిక మాధ్యమాలపై తితిదే ఫిర్యాదు

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రచారం చేశారంటూ తెదేపాకు చెందిన సామాజిక మాధ్యమాలపై తితిదే ఫిర్యాదు చేసింది. తెదేపా రామరాజ్యం మళ్లీ మొదలైంది, తెలుగుదేశం రాజకీయ విభాగంపై తితిదే విజిలెన్స్‌ అధికారులు తిరుపతి తూర్పు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తలనీలాల అంశంపై తప్పుడు ప్రచారం చేశారని గంగా ప్రకాశ్‌, ప్రియాంకరెడ్డిపై ఫిర్యాదు చేశారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని