close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘కల్వకుర్తి’పై ఇంజినీరు హెచ్చరించినా పట్టించుకోలేదు: ఎంపీ రేవంత్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌లో ప్రమాదం గురించి నీటిపారుదల శాఖ ఇంజినీరు ఒకరు ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 2018లో ఓ ఇంజినీరు ప్రభుత్వానికి రాసిన లేఖను బుధవారం ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.