లైవ్‌లో పిడుగుపాటు!

తాజా వార్తలు

Updated : 12/06/2021 11:13 IST

లైవ్‌లో పిడుగుపాటు!

హిమాచల్‌ప్రదేశ్‌లో కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో కులు జిల్లాలో మహాదేవ్‌ కొండపై గురువారం సాయంత్రం ఓ పిడుగు పడింది. దీన్ని కెమెరాలో బంధించగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని