అమరావతిపై ప్రభుత్వ పెద్దల భ్రమలు తొలగిపోయాయి
అమరావతిపై ప్రభుత్వ పెద్దల భ్రమలు తొలగిపోయాయి

తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిని ప్రజలు మరిచిపోయారన్న ఏపీ ప్రభుత్వ పెద్దల భ్రమలు శనివారం నాటితో పటాపంచలయ్యాయని తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా 200 రోజులుగా జరుగుతున్న ఉద్యమానికి ప్రజలు ఎలా మద్దతు పలికారో.. అమరావతి స్వరం ఎంత గట్టిగా వినిపించిందో అందరూ చూశారని ఆదివారం విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.

Tags :

మరిన్ని