Joe Biden: గ్రీన్‌ కార్డుల జారీలో జాప్యం నివారణకు బైడెన్‌ సై!
Joe Biden: గ్రీన్‌ కార్డుల జారీలో జాప్యం నివారణకు బైడెన్‌ సై!

వాషింగ్టన్‌: అమెరికాలో గ్రీన్‌ కార్డుల మంజూరు విధానంలో అసాధారణ జాప్యాలను అధ్యక్షుడు బైడెన్‌ నివారించాలనుకుంటున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ఇదే జరిగితే హెచ్‌1-బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయులకు ఎంతో మేలు చేకూరుతుంది. అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ‘దేశానికి 7% కోటా’ విధానం వల్ల అసాధారణ జాప్యాలు ఎదురవుతుండటంతో భారతీయ ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.


Advertisement

Advertisement


మరిన్ని