US: అమెరికాలోని పాఠశాలలో కాల్పులు.. విద్యార్థి మృతి
US: అమెరికాలోని పాఠశాలలో కాల్పులు.. విద్యార్థి మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. ఓ పాఠశాలలో దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. నార్త్‌ కరోలినా రాష్ట్రంలోని విన్‌స్టన్‌ సాలెం నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  దుండగుడి కాల్పుల్లో విద్యార్థి మృతిచెందాడు. గాయపడిన మరో విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Advertisement


మరిన్ని