టెక్సాస్‌, ఫ్లోరిడా విజయంతో పుంజుకున్న ట్రంప్‌!
టెక్సాస్‌, ఫ్లోరిడా విజయంతో పుంజుకున్న ట్రంప్‌!

 

వాషింగ్టన్‌: ఉదయం నుంచి ఉత్కంఠ రేకెత్తించిన ఫ్లోరిడాలో ట్రంప్‌ విజయం సాధించారు. టెక్సాస్‌లో సైతం ఆయనే గెలుపొందారు. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలంటే ఈ రెండు రాష్ట్రాలు కీలకమని ముందు నుంచీ భావిస్తున్న విషయం తెలిసిందే. కౌంటింగ్‌ ప్రారంభం నుంచి దాదాపు ట్రంపే ముందంజలో కొనసాగారు. కానీ, ప్రతర్థి బైడెన్‌కూ, ట్రంప్‌కు మధ్య స్వల్ప తేడా ఉండడంతో ఆసక్తి రేకెత్తించింది. ఇక ఈ రెండూ ఆయన వశం కావడంతో ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లతో ముందు నుంచి దూసుకెళ్తున్న బైడెన్‌కు చేరువయ్యారు. వీటికి తోడు కొత్తగా మోంటానా, ఒహైయో, న్యూజెర్సీలోనూ విజయం సాధించారు. ఇంకా లెక్కింపు కొనసాగుతున్న కీలక రాష్ట్రాల్లోనూ ట్రంప్‌ ఆధిక్యంలో ఉండడం విశేషం. విస్కాన్సిన్‌, మిషిగాన్‌, పెన్సిల్వేనియా, జార్జియాలోనూ ఆయన హవానే కొనసాగుతోంది. ఇప్పటి వరకు ట్రంప్‌ 213 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు సాధించగా.. బైడెన్‌ 225 ఓట్లు గెలుపొందారు.

బైడెన్‌ గెలిచిన రాష్ట్రాలు ట్రంప్‌ గెలిచిన రాష్ట్రాలు
రాష్ట్రం  ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు రాష్ట్రం  ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు
కనెక్టికట్‌  07  వ్యోమింగ్‌       03
డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా  03 వెస్ట్‌ వర్జీనియా  05
డెలావేర్‌  03 టెన్నెసీ   11
ఇల్లినాయిస్‌ 20 సౌత్‌ డకోటా   03
మసాచుసెట్స్‌  11 సౌత్‌ కరోలైనా   09
మేరీలాండ్‌   10 ఒక్లహామా   07
న్యూజెర్సీ   14 నెబ్రాస్కా   03
న్యూ మెక్సికో 05 నార్త్‌ డకోటా 03
న్యూయార్క్‌  29 మిస్సిసిపీ 06
రోడ్‌ ఐలాండ్‌  04 లూసియానా  08
వర్జీనియా  13 కెంటకీ     08
వెర్మాంట్‌     03 ఇండియానా    11
కొలరెడో  09 అర్కాన్సాస్‌      06
 కాలిఫోర్నియా     55    అలబామా  09
ఒరెగాన్‌  07 యూటా 06
వాషింగ్టన్‌      12 మిస్సౌరీ 10
హవాయి 04 కాన్సాస్ 06
న్యూమెక్సికో  05 ఇదాహో 04
న్యూ హాంప్‌షైర్‌  04 అర్కాన్సాస్‌ 06
మైనీ 01 టెక్సాస్‌ 38
    ఒహైయో 18
    మోంటానా 03
    కాన్సాస్‌ 06
    ఫ్లోరిడా 29
    ఐయోవా 06
మొత్తం  225   213

మరిన్ని