close

వెంకటేశ్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
1/21

పూర్తిపేరు దగ్గుబాటి వెంకటేశ్‌. ఆయన 1960 డిసెంబర్‌ 13న జన్మించారు.

2/21

1986లో కలియుగ పాండవులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు

3/21

1992లో విడుదలైన చంటి సినిమా వెంకటేశ్‌కు మరుపురాని మైలురాయిగా నిలిచింది

4/21

ఫ్యామిలీ హీరోగా వెంకటేశ్‌కు మంచి పేరు సంపాదించుకున్నారు

5/21

‘కలియుగ పాండవులు’తో ఉత్తమ తొలి చిత్ర నటుడిగా నంది పురస్కారం

6/21

‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే‘తో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం

7/21

అభిమానులు ఆయనను టాలీవుడ్‌కు ఓ మూలస్తంభంగా అభివర్ణిస్తారు

8/21

పాఠశాల రోజుల్లో తోటి విద్యార్థులు ప్రతీ ఏడాది క్లాస్‌ లీడర్‌గా వెంకటేశ్‌నే ఎంచుకునేవారట

9/21

డిగ్రీ చెన్నై లయోలా కాలేజీలో చదివారు

10/21

హీరోగా ఎంతో స్టార్‌డమ్ సాధించిన వెంకీమామ.. హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదని అంటుంటారు

11/21

నటన కోసం ఏ ఇనిస్టిట్యూట్‌లోనూ చేరని ఈ చంటీ.. అద్దమే క్లాస్‌రూమ్‌ అంటారు

12/21

ప్రొడ్యూసర్‌ కుమారుడి ఇమేజ్‌ను కాదని ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు

13/21

ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఉండలేరట

14/21

‘బొబ్బిలిరాజా’, ‘సుందరకాండ’, ‘పవిత్రబంధం’ వెంకీ రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి

15/21

అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘మాంటరీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌’లో ఎంబీఏ చేశారు

16/21

స్కూడ్‌ డేస్‌లోనే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం తిరిగారట

17/21

ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేశారు

18/21

ఆర్తి అగర్వాల్‌తో కలిసి ఆయన చేసిన ‘నువ్వునాకు నచ్చావ్‌’ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలోనే ఉండిపోయింది

19/21

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. వెంకటేశ్‌ను హీరోగా వెండితెరకు పరిచయం చేశారు

20/21

ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు

21/21

ఇప్పటి వరకు దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించిన వెంకటేశ్‌ 7 నంది అవార్డులు గెలుచుకున్నారు

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు