
1/14

తూర్పుగోదావరి: అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో సందడిగా ప్రభల ఊరేగింపు
2/14

భక్తులను అదుపు చేస్తున్న పోలీసులు
3/14

ప్రభలకు మొక్కుతున్న చిన్నారి
4/14

జాతరకు వచ్చిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
5/14

జగ్గన్నతోటలో కొలువైన వివిధ ప్రాంతాల ప్రభలు
6/14

జగ్గన్నతోటలో గట్ట పైకెక్కి ప్రభలను వీక్షిస్తున్న ప్రజలు
7/14

తొండవరంలో ప్రజల సందడి
8/14

తొండవరంలోని ఉమాతొండేశ్వరస్వామి చిన్న ప్రభను మోస్తున్న చిన్నారులు
9/14

గున్నేపల్లి అగ్రహారంలో ప్రభలను చూసేందుకు వచ్చిన ప్రజలు
10/14

అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలను చూసేందుకు తరలివస్తున్న జనం
11/14

జగ్గన్నతోట వద్ద కాలువ దాటుతున్న గంగలకుర్రు చెన్నమేళ్లేశ్వరస్వామి ప్రభలు
12/14

అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలను చూసేందుకు తరలివచ్చిన భక్తజనం
13/14

14/14
