Ranveer Singh : ‘83’ ప్రెస్‌మీట్‌

Updated : 23 Dec 2021 18:58 IST
1/10
  టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. రణ్‌వీర్‌, దర్శకుడు కబీర్‌ ఖాన్‌, నాగార్జున, టీమిండియా మాజీ కెప్టెన్‌లు కపిల్‌దేవ్‌, శ్రీకాంత్‌ కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. రణ్‌వీర్‌, దర్శకుడు కబీర్‌ ఖాన్‌, నాగార్జున, టీమిండియా మాజీ కెప్టెన్‌లు కపిల్‌దేవ్‌, శ్రీకాంత్‌ కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.
2/10
3/10
  కృష్ణమాచారి, రణ్‌వీర్‌ సరదాలు.. కృష్ణమాచారి, రణ్‌వీర్‌ సరదాలు..
4/10
  చిత్ర దర్శకుడు కబీర్‌ఖాన్‌, నాగార్జున, విష్ణు ఇందూరి, కపిల్‌దేవ్‌, శ్రీకాంత్‌ కృష్ణమాచారి చిత్ర దర్శకుడు కబీర్‌ఖాన్‌, నాగార్జున, విష్ణు ఇందూరి, కపిల్‌దేవ్‌, శ్రీకాంత్‌ కృష్ణమాచారి
5/10
  రణ్‌వీర్‌తో నాగార్జున రణ్‌వీర్‌తో నాగార్జున
6/10
  కపిల్‌దేవ్‌తో ముచ్చటిస్తున్న నాగార్జున.. కపిల్‌దేవ్‌తో ముచ్చటిస్తున్న నాగార్జున..
7/10
 భారత జట్టు మాజీ సారథి శ్రీకాంత్‌ కృష్ణమాచారి.. భారత జట్టు మాజీ సారథి శ్రీకాంత్‌ కృష్ణమాచారి..
8/10
సినిమా విశేషాలు చెబుతున్న రణ్‌వీర్‌సింగ్‌.. సినిమా విశేషాలు చెబుతున్న రణ్‌వీర్‌సింగ్‌..
9/10
  కపిల్‌దేవ్‌.. కపిల్‌దేవ్‌..
10/10
  ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని తెలుగులో నటుడు నాగార్జున విడుదల చేస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని తెలుగులో నటుడు నాగార్జున విడుదల చేస్తున్నారు.

మరిన్ని