Hyderabad: ఆయుధం.. మన శక్తి
Updated : 15 Dec 2021 12:10 IST
1/13
హైదరాబాద్‌లోని రక్షణ రంగ సంస్థలు భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్), మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) తయారు చేస్తున్న రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన ఆకట్టుకుంటోంది
2/13
ఆకాశ్: ఉపరితలం నుంచి గగనతలంలోని విమానాలను ధ్వంసం చేసే క్షిపణి. 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కూల్చేయగలదు. ఒకేసారి నాలుగింటిని ప్రయోగించవచ్చు
3/13
వరుణాస్త్ర: జలాంతర్గాములను కూల్చే ఆస్త్రమిది. షిప్ నుంచి ప్రయోగిస్తారు. 70 కి.మీ. దూరం లక్ష్యాలను ధ్వంసం చేయగలదు
4/13
గరుడాస్త్ర: జలాంతర్గాములను ధ్వంసం చేసే టొర్పొడోస్ ఇది. తాల్, వరుణాస్త్ర కూడా ఈ కోవకు చెందినవి
5/13
పృథ్వి: ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే క్షిపణి. 100 నుంచి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలపై గురిపెట్టగలదు
6/13
వీఎల్‌ఎంఆర్‌శామ్: వర్టికల్ లాంచింగ్ షార్ట్ రేంజ్ సర్ఫెస్ టూ ఎయిర్ మిసైల్. షిప్ మీద నుంచి నిటారుగా ప్రయోగించే అస్త్రం. డిజైన్ దశలో ఉంది
7/13
పీఎస్ఎల్వీ నమూనాలు
8/13
ఉత్పత్తుల వద్ద చిన్నారులు
9/13
పలు రకాల ఉత్పత్తులను పరిశీలిస్తున్న విద్యార్థులు
10/13
లైట్‌వెయిట్ టార్పెడో యాంటీ సబ్‌మెరైన్ మిసైల్ (టీఎల్ఎంకె-1): పది నుంచి 40 మీటర్ల పరిధిలోని శత్రువుల జలాంతర్గాములపై హెలికాప్టర్ ద్వారా గాని, యుద్ధనౌకల ద్వారా గాని పంపి దాడి చేయొచ్చు
11/13
వాయుసేనకు చెందిన హెలికాప్టర్ నమూనా..
12/13
సుఖోయ్ యుద్ధ విమానం నమూనాను తిలకిస్తున్న చిన్నారులు..
13/13
సైనికుల రక్షణ కవచం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు..
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్‌కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్