బోనమెత్తిన భాగ్యనగరం

Updated : 25 Jul 2021 13:46 IST
1/22
 సికింద్రాబాద్‌: ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌: ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, కుటుంబ సభ్యులు
2/22
 ఆలయానికి విచ్చేసిన హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ ఆలయానికి విచ్చేసిన హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ
3/22
 అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి
4/22
 సికింద్రాబాద్‌: ఉజ్జయిని మహాకాళి బోనాలకు విచ్చేసిన మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి సికింద్రాబాద్‌: ఉజ్జయిని మహాకాళి బోనాలకు విచ్చేసిన మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి
5/22
బోనాలతో తరలివస్తున్న మహిళలు బోనాలతో తరలివస్తున్న మహిళలు
6/22
 ఉత్సవాలకు హాజరైన సినీ నిర్మాత దిల్‌ రాజు ఉత్సవాలకు హాజరైన సినీ నిర్మాత దిల్‌ రాజు
7/22
8/22
 శివసత్తుల నృత్యాలు శివసత్తుల నృత్యాలు
9/22
10/22
 మహాకాళి ఆలయం వద్ద భక్తుల సందడి మహాకాళి ఆలయం వద్ద భక్తుల సందడి
11/22
12/22
13/22
 బోనాలతో తరలివచ్చిన మహిళ బోనాలతో తరలివచ్చిన మహిళ
14/22
బోనంతో చిన్నారి సందడి బోనంతో చిన్నారి సందడి
15/22
సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవం సందర్భంగా తొలి బోనం తీసుకొస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ 

సభ్యులు సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవం సందర్భంగా తొలి బోనం తీసుకొస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులు
16/22
అమ్మవారిని దర్శించుకుంటూ.. అమ్మవారిని దర్శించుకుంటూ..
17/22
మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు అమ్మవారి బొట్టు పెడుతున్న అర్చకుడు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు అమ్మవారి బొట్టు పెడుతున్న అర్చకుడు
18/22
భక్తులకు దర్శనమిస్తున్న మహాకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్న మహాకాళి అమ్మవారు
19/22
అమ్మవారి రూపం ప్రతిబింబించేలా ముస్తాబు చేసిన బోనం కుండలు
అమ్మవారి రూపం ప్రతిబింబించేలా ముస్తాబు చేసిన బోనం కుండలు
20/22
ఆలయంలో భక్తుల రద్దీ
ఆలయంలో భక్తుల రద్దీ
21/22
కవాడిగూడ దేవినగర్‌లో బోనాలు తీసుకొస్తున్న భక్తులు కవాడిగూడ దేవినగర్‌లో బోనాలు తీసుకొస్తున్న భక్తులు
22/22

మరిన్ని