Greece : మంచు వర్షంతో గ్రీస్ గజగజ.. ఎటు చూసినా శ్వేత వర్ణమే!
Updated : 25 Jan 2022 16:44 IST
1/16
మంచు కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో నడిరోడ్డుపైనే నిలిపి ఉంచిన వాహనాలు
2/16
మంచు దుప్పటిలో దారులు
3/16
శ్వేతవర్ణంలో దర్శనమిస్తున్న పురాతన ఆక్రోపోలిస్ కొండ ప్రాంతం
4/16
రహదారిపై పడిన మంచును పక్కకు తొలగిస్తున్న వాహనదారులు
5/16
మంచు వర్షం కారణంగా వాహనాలపై కూలిపోయిన వృక్షాలు
6/16
7/16
8/16
9/16
10/16
మంచుతో తయారు చేసిన స్నో మ్యాన్ బొమ్మ
11/16
యంత్రాల సహాయంతో రోడ్డును శుభ్రం చేస్తున్న దృశ్యం
12/16
13/16
తన దుకాణం ఎదుట పేరుకున్న మంచును తొలగిస్తున్న మహిళ
14/16
కదిలించడం సాధ్యం కాక మంచులోనే నిలిపి ఉంచిన వాహనాలు
15/16
16/16
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!