శెభాష్‌ సింధు

Updated : 10 Aug 2021 16:19 IST
1/9
 టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధూను హైదరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధూను హైదరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు
2/9
3/9
పుష్పగుచ్ఛం అందజేసి సింధుకు స్వాగతం పలుకుతున్న సీపీ పుష్పగుచ్ఛం అందజేసి సింధుకు స్వాగతం పలుకుతున్న సీపీ
4/9
 సీపీ అంజనీకుమార్‌, అదనపు డీఐజీలు శిఖా గోయల్‌, అనిల్‌కుమార్‌ తదితర ఉన్నతాధికారులు కరతాళధ్వని చేస్తూ ఆమెను అభినందించారు సీపీ అంజనీకుమార్‌, అదనపు డీఐజీలు శిఖా గోయల్‌, అనిల్‌కుమార్‌ తదితర ఉన్నతాధికారులు కరతాళధ్వని చేస్తూ ఆమెను అభినందించారు
5/9
6/9
7/9
8/9
 కార్యక్రమంలో సింధు తండ్రి రమణ, కమిషనరేట్‌ పరిధిలోని అన్ని విభాగాల పోలీసులు పాల్గొన్నారు కార్యక్రమంలో సింధు తండ్రి రమణ, కమిషనరేట్‌ పరిధిలోని అన్ని విభాగాల పోలీసులు పాల్గొన్నారు
9/9

మరిన్ని