కంగనా రనౌత్‌

కంగనా రనౌత్‌

1/23

బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో అదరగొడుతున్న కథానాయిక కంగనా రనౌత్‌

2/23

2006లో ‘గ్యాంగ్‌స్టర్‌’ చిత్రంతో ఆమె నట జీవితం ప్రారంభించింది.

3/23

2008లో వచ్చిన ‘ఫ్యాషన్‌’ కంగనా కెరీర్‌ను మలుపుతిప్పింది.

4/23

‘ఫ్యాషన్‌’ చిత్రంలో నటనకు గానూ ఉత్తమ సహాయనటిగా కంగన జాతీయ అవార్డు అందుకుంది.

5/23

తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ప్రభాస్‌తో కలిసి ‘ఏక్‌ నిరంజన్‌’ చిత్రంలో నటించింది.

6/23

హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘క్రిష్‌3’లో ప్రతినాయకురాలిగా అదరగొట్టింది.

7/23

2014లో వచ్చిన ‘క్వీన్‌’ చిత్రంలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా కంగన అవార్డు అందుకుంది

8/23

‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్ ఝాన్సీ’తో కంగనా పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. సినిమాతో పాటు వివాదాలతోనూ ఆమె వార్తల్లోకి ఎక్కారు.

9/23

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ధాకడ్‌’లోనూ కంగన అలరించేందుకు సిద్ధమైంది

10/23

‘‘నాకు కోపం ఒక్కటే కాదు, తిక్క కూడా ఎక్కువని చాలా మంది అంటారు. ఆ రెండింటికీ ఒక లెక్క ఉంది’’

11/23

‘‘డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తానని అందరూ అనుకుంటారు. కానీ, నేను ఆ డబ్బును తెలివిగా వెచ్చిస్తాను’’

12/23

‘‘నేనే కాదు ఎవరైనా డబ్బు కోసమే నటిస్తారు. ఇక్కడ డబ్బులు తీసుకోకుండా నటించే ఉదారులు ఎవ్వరూ లేరు. నేను హిందీలో చేసినా, తెలుగులో చేసినా డబ్బు కోసమే సినిమాలు చేశా’’

13/23

జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో కంగన టైటిల్‌ పోషిస్తున్నారు

14/23

‘‘నా శరీరాకృతి ఇంత పర్‌ఫెక్ట్‌గా ఉందంటే అది యోగా వల్లే! యోగా నా జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం నేను అనుభవిస్తున్న స్టేటస్‌, చేసే పనిపై ఏకాగ్రత ఉన్నాయంటే, యోగా సాధనవల్లే’’

15/23

‘‘క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలు నాకూ ఎదురయ్యాయి. కానీ, వాటికి ఎదురు నిలిచి పోరాడాను. అందుకే వాటి ప్రభావం నామీద లేదు’’

16/23

‘‘అవకాశాల కోసం ఎవరి గురించో భజన చేయాల్సిన అవసరం లేదు. ఖాన్లు, లేదా కపూర్లను స్తుతించి అవకాశాలు చేజిక్కించుకునే స్థితిలో నేను లేను. ఏదైనా సరే ముక్కు సూటిగా మాట్లాడతా’’

17/23

‘‘నా సక్సెస్‌ వెనుక నా సోదరి రంగోలి చందేల్‌ ఉంది. చిన్న వయసులోనే యాసిడ్‌ దాడికి గురైంది. తనంటే నాకు చాలా ఇష్టం’’

18/23

‘‘సోనమ్‌ ఫ్యాషన్‌ నాకు నచ్చుతుంది. అలాగే దీపిక డ్రస్సులు, విద్యాబాలన్‌ చీరకట్టు అంటే చాలా ఇష్టం’’

19/23

కంగనా రనౌత్‌

20/23

కంగనా రనౌత్‌

21/23

కంగనా రనౌత్‌

22/23

కంగనా రనౌత్‌

23/23

కంగనా రనౌత్‌


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని