దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ అపురూప చిత్రాలు

దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ అపురూప చిత్రాలు

1/12

కొన్నేళ్లపాటు సినీ సామ్రాజ్యాన్ని ఏలిన బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌(98) అనారోగ్య సమస్యలతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని అపురూప చిత్రాలు.. అడవిరాముడు సినిమా వంద రోజుల వేడుకలో నందమూరి తారకరామారావుతో దిలీప్‌కుమార్‌

2/12

దిలీప్‌కుమార్‌ని సత్కరిస్తున్న అమితాబ్‌ బచ్చన్‌

3/12

చిరంజీవి సినిమా వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిలీప్‌కుమార్‌

4/12

దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ అపురూప చిత్రాలు

5/12

ఓ సినిమా షూట్‌లో దిలీప్‌ ఇలా..

6/12

దిలీప్‌కుమార్‌తో బిగ్‌బి అమితాబ్‌ ఇలా..

7/12

బాలీవుడ్‌ నటుడు దిలీప్‌కుమార్‌తో షారుఖ్‌ఖాన్‌ ఆత్మీయ ఆలింగనం.

8/12

సైరాభాను దిలీప్‌కుమార్‌.. ఓ అపురూప చిత్రం

9/12

ఓ సినిమా వేడుకలో సతీమణి సైరాభానుతో దిలీప్‌కుమార్‌

10/12

రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆనాటి మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుతో దిలీప్‌కుమార్‌ సైరాభాను దంపతులు.

11/12

ఓ సినిమా చిత్రీకరణలో దిలీప్‌ ఇలా..

12/12

దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ అపురూప చిత్రాలు..


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని