‘డియర్‌ మేఘ’ ప్రీరిలీజ్‌ వేడుక

‘డియర్‌ మేఘ’ ప్రీరిలీజ్‌ వేడుక

1/8

మేఘా ఆకాశ్‌, అదిత్‌ అరుణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘డియర్‌ మేఘ’. సుశాంత్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈసినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమం ఆదివారం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వేడుక చివర్లో చిత్రబృందంతో ఫొటోలు దిగుతున్న ఆర్జీవీ. అదిత్‌ ఆరుణ్‌, మేఘా ఆకాశ్‌, రామ్‌గోపాల్‌ వర్మ,ఇతర చిత్రబృందం

2/8

ప్రీ రిలీజ్‌ వేడుకకు విచ్చేసిన ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’ ఫేమ్‌ కిరణ్‌ అబ్బవరంతో అదిత్‌ అరుణ్‌ సరదా ముచ్చట్లు

3/8

అదిత్‌ అరుణ్‌, కిరణ్‌ అబ్బవరం, సోహైల్‌

4/8

హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌

5/8

అదిత్‌ అరుణ్‌, మేఘా ఆకాశ్‌

6/8

అదిత్‌ అరుణ్‌, మేఘా ఆకాశ్‌

7/8

అదిత్‌ అరుణ్‌

8/8

‘డియర్‌ మేఘ’ ప్రీరిలీజ్‌ వేడుక


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని