ప్రియా ప్రకాశ్ వారియర్
Updated : 30 Jul 2021 10:48 IST
1/23
అలా కన్నుగీటి యువ హృదయాలను కొల్లగొట్టిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్.
2/23
2019లో వచ్చిన ‘ఒరు అడార్ లవ్’(తెలుగులో లవర్స్ డే) చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.
3/23
‘తన్హా’, ‘నీ వానమ్ నాన్ మజ్హై’, ‘కాదలాసు తోని’ తదితర చిన్న చిత్రాల్లో నటించింది.
4/23
నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెక్’లో కథానాయికగా నటించింది.
5/23
చంద్రశేఖర్ యేలేటి తీసిన ‘విస్మయం’ చూసి ‘చెక్’లో అడగ్గానే ఒప్పుకొంది.
6/23
‘‘దక్షిణాదిలో తమిళంలో తప్ప మిగతా మూడు ప్రధాన భాషల్లోనూ నటించా. హిందీలోనూ చేశా. ఒక భాషకి పరిమితం కాకుండా... ఎక్కడ మంచి కథ వస్తే అక్కడ నటిస్తూ ప్రయాణం చేస్తా’’
7/23
‘‘నటనతోపాటు... నృత్యం, సంగీతంలోనూ నాకు ప్రవేశం ఉంది. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నా’’
8/23
‘‘కన్నడలో నేను నటించిన ‘విష్ణుప్రియ’ సినిమాలోనూ పాట పాడా. మలయాళంలోనూ పాడా. తెలుగు, హిందీల్లో ఆల్బమ్ గీతాలు ఆలపించా. సినిమాల్లో పాడే అవకాశం వస్తే అస్సలు వదులుకోను’’
9/23
‘‘21 ఏళ్ల ఓ సాధారణ అమ్మాయి ఎలా ఉంటుందో నేనూ అంతే. తోడుగా ఒకరున్నారంటే వాళ్లతో సరదాగా మాటలు చెప్పుకొంటూ గడిపేస్తా’’
10/23
‘‘సినిమాకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం మాది. మా నాన్న సెంట్రల్ జీఎస్టీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అమ్మ గృహిణి. నాకు తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ తమ్ముడున్నాడు’’
11/23
‘‘చిన్నప్పట్నుంచి నటన అంటే ఇష్టం. అద్దం ముందు నిలుచుని డైలాగులు చెప్పడం, ఏదో ఒక సన్నివేశం ఎంచుకుని నటించడంలాంటి పనులు చేసేదాన్ని’’
12/23
‘‘కొన్ని లఘు చిత్రాలు, ఓ చిత్రంలో చిన్న పాత్ర చేశాక... ‘లవర్స్ డే’లోని కన్నుగీటే సన్నివేశం అంతర్జాలంలో వైరల్ అయ్యింది’’
13/23
‘‘ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను వింక్ గాళ్ అనే పిలుస్తుంటారు. ఆ గుర్తింపు నా అదృష్టమే కానీ, ఇక నుంచి నా నటనతో ఆ పేరు మార్చుకోవాలి’’
14/23
తేజ సజ్జాతో కలిసి ఆమె నటించి ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
15/23
ప్రియా ప్రకాశ్ వారియర్
16/23
ప్రియా ప్రకాశ్ వారియర్
17/23
ప్రియా ప్రకాశ్ వారియర్
18/23
ప్రియా ప్రకాశ్ వారియర్
19/23
ప్రియా ప్రకాశ్ వారియర్
20/23
ప్రియా ప్రకాశ్ వారియర్
21/23
ప్రియా ప్రకాశ్ వారియర్
22/23
ప్రియా ప్రకాశ్ వారియర్
23/23
ప్రియా ప్రకాశ్ వారియర్
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!