Shyam Singharoy: శ్యామ్ సింగరాయ్ ప్రెస్‌మీట్
Updated : 23 Dec 2021 14:51 IST
1/7
నాని కథానాయకుడిగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో గురువారం చిత్రబృందం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్, సాయిపల్లవి, నాని, నిర్మాత వెంకట్
2/7
విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్న నాని
3/7
నాని-సాయిపల్లవి సరదా ముచ్చట్లు
4/7
సినిమాలో సాయిపల్లవి అద్భుతంగా నటించిందని ప్రశంసిస్తున్న నాని.. మురిసిపోతున్న సాయిపల్లవి
5/7
నాని
6/7
విలేకర్ల ప్రశ్నలకు సమాధానం చెబుతున్న సాయిపల్లవి
7/7
శ్యామ్ సింగరాయ్ ప్రెస్మీట్లో మాట్లాడుతున్న నిర్మాత వెంకట్
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా