subrahmanya sashti: వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు
Updated : 09 Dec 2021 13:40 IST
1/8
హైదరాబాద్: సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లోని శ్రీ స్కందగిరి దేవాలయంలో ప్రత్యేక పూజలు
2/8
స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
3/8
సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులోని శ్రీవల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో క్షీరాభిషేకం చేస్తున్న అర్చకులు
4/8
ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
5/8
6/8
స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
7/8
నాగదేవత విగ్రహాల వద్ద పూజలు చేస్తున్న భక్తులు
8/8
బర్మాకాలనీలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ముందు భారీ విగ్రహం
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్‌లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్‌తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్‌ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి