Sankranti : సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్
Updated : 14 Jan 2022 16:03 IST
1/18
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి సంప్రదాయ వస్త్రధారణలో హాజరైన సీఎం జగన్, ఆయన సతీమణి భారతి
2/18
సీఎం జగన్ దంపతులకు స్వాగతం పలుకుతున్న యువతులు
3/18
సీఎం జగన్‌కు చిత్రపటాన్ని కానుకగా అందజేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
4/18
జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి వేడుకలను ప్రారంభిస్తూ..
5/18
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సీఎం
6/18
హరిదాసుకు ధాన్యం దానం చేస్తూ..
7/18
అరిసెలు రుచి చూస్తున్న సీఎం దంపతులు
8/18
9/18
మంచంపై కూర్చుని సాంస్కృతిక ప్రదర్శనలను తిలకిస్తున్న సీఎం. పక్కన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి
10/18
11/18
ప్రదర్శనలిస్తున్న కళాకారులు
12/18
13/18
14/18
చిన్నారులతో కలిసి సీఎం ఫొటో
15/18
కళాకారులతో సీఎం
16/18
చిన్నారులతో ముచ్చటిస్తున్న సీఎం
17/18
సీఎం జగన్‌కు ఆశీర్వచనం ఇస్తున్న వేద పండితులు
18/18
గోపూజ చేస్తున్న సీఎం
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్‌హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!