అనకాపల్లిలో కుప్పకూలిన వంతెన

అనకాపల్లిలో కుప్పకూలిన వంతెన

1/11

విశాఖ జిల్లాలోని అనకాపల్లి వై జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్‌ పిల్లర్‌ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది

2/11

ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి

3/11

కూలిన బ్రిడ్జి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

4/11

బ్రిడ్జి కింద ఇంకెవరైనా చిక్కుకున్నారేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

5/11

ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు

6/11

7/11

ప్రమాదం జరిగిన ప్రాంతం

8/11

9/11

ఇక్కడ కనిపిస్తున్న దిమ్మెల్లో ఒకటి విరిగి పడింది

10/11

11/11


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని