చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష

Updated : 21 Oct 2021 10:00 IST
1/12
తెదేపా కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై వైకాపా నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా 36 గంటల నిరసన దీక్ష చేపట్టిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెదేపా కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై వైకాపా నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా 36 గంటల నిరసన దీక్ష చేపట్టిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు
2/12
చంద్రబాబును సన్మానిస్తున్న తెదేపా కార్యకర్త చంద్రబాబును సన్మానిస్తున్న తెదేపా కార్యకర్త
3/12
దీక్షలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు దీక్షలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు
4/12
మాట్లాడుతున్న తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
5/12
దీక్షకు ముందు చంద్రబాబుకు హారతి ఇస్తున్న తెదేపా మహిళా నేతలు దీక్షకు ముందు చంద్రబాబుకు హారతి ఇస్తున్న తెదేపా మహిళా నేతలు
6/12
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న చంద్రబాబు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న చంద్రబాబు
7/12
ఎన్టీఆర్‌కు నేతల నివాళులు ఎన్టీఆర్‌కు నేతల నివాళులు
8/12
దీక్షలో మాట్లాడుతున్న చంద్రబాబు దీక్షలో మాట్లాడుతున్న చంద్రబాబు
9/12
10/12
దీక్ష నేపథ్యంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దీక్ష నేపథ్యంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌
11/12
12/12
పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు

మరిన్ని