తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

1/36

హైదరాబాద్‌: బర్కత్‌పురాలో భారీ జాతీయ జెండా ప్రదర్శన

2/36

ప్రకాశం: ఒంగోలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

3/36

ఖమ్మంలో..

4/36

5/36

కాకినాడ: పోలీస్ పరేడ్ మైదానంలో జెండాకు వందనం చేస్తున్న ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్

6/36

కరీంనగర్‌ : పోలీస్ పరేడ్‌ను పరిశీలిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

7/36

ఆదిలాబాద్‌ : పోలీస్‌ పరేడ్‌ను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌, పాలనాధికారి సిక్తా పట్నాయక్‌, ఇన్‌ఛార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర

8/36

రంగారెడ్డి : స్వాతంత్ర్య సమరయోధులను సన్మానిస్తున్న మంత్రి సబిత ఇంద్రారెడ్డి

9/36

నల్గొండ : జెండావందనంలో పాల్గొన్న తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎస్పీ రంగనాథ్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు

10/36

రాణి రుద్రమ వేషధారణలో అలరిస్తున్న ఓ చిన్నారి

11/36

దేశభక్తి గీతానికి చిన్నారుల నృత్యాభినయం

12/36

కర్నూలు : గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి అనిల్‌

13/36

దేశభక్తి గీతానికి చిన్నారుల నృత్యాభినయం

14/36

వేడుకలో పాల్గొన్న జిల్లా ప్రజాప్రతినిధులు

15/36

హైదరాబాద్‌ : హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జెండావందనం చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

16/36

తెలంగాణ శాసనసభ ఆవరణలో జెండా ఎగురవేస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి

17/36

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో దేశభక్తిని ప్రదర్శించేలా విన్యాసాలు

18/36

మేము సైతం అంటున్న జాగిలాలు

19/36

గుంటూరు : త్రివర్ణ బెలూన్లను గాల్లోకి వదులుతున్న మంత్రి చెరకువాడ శ్రీరంగనాథ రాజు

20/36

అమరవీరులు సంతోశ్‌బాబు, జస్వంత్‌రెడ్డిలకు ఘన నివాళి అర్పిస్తున్న చిన్నారులు

21/36

ద్విచక్ర వాహనాలతో మహిళా పోలీసుల ప్రదర్శన

22/36

తిరుమల : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

23/36

చిత్తూరు : గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి నారాయణస్వామి

24/36

త్రివర్ణ పతాక రంగులతో అగ్నిమాపక దళ విన్యాసం

25/36

ఆకట్టుకునేలా చిన్నారుల నృత్యం

26/36

అనంతపురం : జెండావందనం చేస్తున్న మంత్రి శంకర్‌ నారాయణ

27/36

గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి

28/36

సికింద్రాబాద్‌లోని ఆర్మీ వార్‌ మెమోరియల్‌ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్‌

29/36

ప్రగతిభవన్‌లో జాతీయజెండాను ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్‌

30/36

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సెల్యూట్‌ చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

31/36

విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సీఎం జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

32/36

హైదరాబాద్‌ : కాచిగూడలో భారీ జాతీయ జెండా ప్రదర్శన

33/36

హైదరాబాద్‌ : భాజపా కార్యాలయంలో జెండావందనం చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, డీకే అరుణ తదితరులు

34/36

హైదరాబాద్‌ : నాంపల్లిలోని తెజస కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం

35/36

హైదరాబాద్‌ : గాంధీభవన్‌లో జాతీయజెండాను ఆవిష్కరిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

36/36

విశాఖ : పరేడ్‌ మైదానంలో గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి కురసాల కన్నబాబు


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని